భార్యభర్తలిద్దరూ జాబ్ చేస్తున్నారా.. అయితే ఇలా చేసి లక్షల్లో డబ్బు ఆదా చేయండి !

by samatah |   ( Updated:2022-08-26 05:53:22.0  )
భార్యభర్తలిద్దరూ జాబ్ చేస్తున్నారా.. అయితే ఇలా చేసి లక్షల్లో డబ్బు ఆదా చేయండి !
X

దిశ, వెబ్‌డెస్క్ : గతానికి, ప్రస్తుతానికి చాలా తేడా ఉంది. ముఖ్యంగా మహిళల విషయంలో.. ఒకప్పుడు ఆడవారు వంటింటికే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు పురుషుడితో సమానంగా మహిళలు ఉద్యోగం చేస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఇక చాలా ఇళ్లల్లో భార్య, భర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు.

  • అయితే ఒకే ఇంట్లో ఇద్దరూ ఉద్యోగం చేస్తున్న సమయంలో కొన్ని కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఖర్చు, ఆదాయం ఇలా అన్నింట్లో ఒకరంటే ఒకరికి పడదు. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే భార్యభర్తలు తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చంట అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
  • ప్రతి నెల జీతం వ‌చ్చిన త‌ర‌వాత మొద‌ట ఒక ఆరు నెల‌ల పాటూ నెల‌కు ఎంత ఖ‌ర్చు చేశారో ఎంత మిగిలిందో బ‌డ్జెట్ వేసుకోవాలి.
  • మిగిలిన మొత్తాన్ని దేనిపైనా అయినా ఇన్వెస్ట్ చేయాలి. అలా చేయడం వలన భవిష్యత్తులో అది మనకు ఉపయోగ పడుతోంది.
  • మిగిలే ఆదాయాన్ని బట్టీ, ఆ మొత్తాన్ని ఎందులోనైన చిట్టీ వేయడమా, భవిష్యత్తులో పిల్లలకోసం ఫైనాన్స్ చేయడమో చేయటం వలన ఒకే సారి లక్షల్లో డబ్బు ఆదా చేసుకోవచ్చు.
Advertisement

Next Story

Most Viewed