- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Beetroot: ఈ సమస్యలు ఉన్నవారు బీట్రూట్ కి దూరంగా ఉండాలంటున్న నిపుణులు
దిశ, ఫీచర్స్ : బీట్రూట్ సూపర్ ఫుడ్ అని వైద్యులు కూడా చెబుతుంటారు. ఎందుకంటే దీనిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా రక్తం తక్కువగా ఉన్న వారు జ్యూస్ రూపంలో కానీ, కర్రీ తో కానీ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. వీటి వలన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మనకి తెలుసు అలా అని బీట్రూట్ ని ఎక్కువగా తీసుకుంటే ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
డయాబెటిస్
డయాబెటిస్ ఉన్నవారు బీట్రూట్ ను తీసుకుంటే నరాలు దెబ్బ తినే అవకాశం ఉంది. ముఖ్యంగా, వీళ్ళు బీట్రూట్ జ్యూస్ ని తాగినప్పుడు శరీరంలో ఫైబర్ పూర్తిగా తగ్గిపోయి.. గ్లైసమిక్ లోడ్ పెరుగుతుంది. ఆ తర్వాత ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.. కాబట్టి, డయాబెటిస్ రోగులు బీట్రూట్ కి దూరంగా ఉండాలి.
ఆరోగ్య సమస్యలు
చర్మంపై దద్దుర్లు, మొఖం పై మొటిమలు, జ్వరం, గొంతు నొప్పి సమస్యలతో బాధ పడేవారు బీట్రూట్ కి దూరంగా ఉండాలి. ఒకసారి దీన్ని తిన్న తర్వాత ఎప్పుడైనా చర్మంపై దురదలు వస్తే అలాంటి వారు కూడా తినకుండా ఉంటేనే మంచిది.
అనాఫిలాక్సిస్ వ్యాధి
ఒక్కో మనిషికి ఒక్కో కూరగాయ తింటే అలర్జీ వస్తుంది. శరీర తత్వాన్ని బట్టి కూరగాయలు పడనవి ఉంటాయి. అనాఫిలాక్సిస్ అనే = అలర్జీ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దీని వలన గొంతు సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.