Excercise : ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తున్నారా?

by Prasanna |   ( Updated:2023-04-16 05:46:20.0  )
Excercise : ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తున్నారా?
X

దిశ, వెబ్ డెస్క్ : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి రోజు వ్యాయామం, యోగ తప్పనిసరిగా చేయాలిసి ఉంటుంది. అలాగే వ్యాయామం చేసేటప్పుడు సరయిన ఆహారాన్ని తీసుకోవాలి. కొంత మంది వారి వారి పనుల్లో బిజీ అయిపోతారు. ఆ సమయంలో వ్యాయామం ఎక్ససైజ్ కోసం కొంత సమయాన్ని కూడా కేటాయించలేరు. ఎంత బిజీగా ఉన్నా.. 5 నిముషాలు అయిన వ్యాయామం చేయండి. ఖాళీ కడుపుతో వ్యాయామం చేయవచ్చా ? లేదా అని చాలా మందికి సందేహాలు ఉంటాయి. అలాగే ఖాళీ కడుపుతో వ్యాయామం చేసినవాళ్లు ఎక్కువ ఆహారాన్ని తీసుకోలేరు. ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల కొవ్వు అధికంగా కరుగుతున్నట్లు పరిశోధకులు పరిశోధనలు చేసి వెల్లడించారు. కాబట్టి ఉదయం పూట వ్యాయామాలు చేసే వాళ్లు ఖాళీ కడుపుతోనే మొదలుపెట్టడం చాలా మంచిది.

Read more:

శారీరక బలహీనత, మానసిక ఒత్తిడికి దారితీస్తున్న అడ్రినల్ ఫెటీగ్

Advertisement

Next Story

Most Viewed