ఒక్కరోజు నిద్రపోకపోయినా బ్రెయిన్ పై ప్రభావితం

by Mahesh |   ( Updated:2023-03-14 08:22:31.0  )
ఒక్కరోజు నిద్రపోకపోయినా బ్రెయిన్ పై ప్రభావితం
X

దిశ, ఫీచర్స్: ఉదయాన్నే ఎగ్జామ్ ఉందని.. ఆఫీస్‌లో ప్రజెంటేషన్ ఉందని.. నైట్ ఎక్కువగా మేల్కొని ఉంటున్నారా? కానీ ఇది మీ వయసు పై ఎఫెక్ట్ చూపుతుందని మరిచిపోవద్దు. ఒక్క రాత్రి నిద్ర లేకపోవడం వలన మీ బ్రెయిన్ రెండేళ్లు ఏజింగ్ అవుతుందని తెలుపుతోంది తాజా అధ్యయనం. 19-39 సంవత్సరాల మధ్య ఉన్న 134 మంది పై ప్రయోగం చేసిన పరిశోధకులు.. వీరు పూర్తిగా నిద్రించిన, నిద్రలేని రాత్రుల్లో ఎంఆర్‌ఐ స్కాన్ ద్వారా ‘బ్రెయిన్ ఏజ్’ పరిశీలించారు.

‘తీవ్రమైన నిద్రా నష్టం యువకుల్లో వృద్ధాప్యం వంటి దిశలో మెదడు పద నిర్మాణాన్ని మారుస్తుంది. ఈ మార్పులు రికవరీ నిద్ర ద్వారా తిరిగి మార్చబడతాయి’ అని ఈ అధ్యయనం నిర్వహించిన జర్మనీ RWTH ఆచెన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎవా-మరియా ఎల్మెన్‌హోర్స్ట్ చెప్పారు.

Read more:

Pregnant women: గర్భిణీ స్త్రీలు వీటిని తీసుకుంటే .. పుట్టబోయే పిల్లలు తెల్లగా పుడతారట!

Advertisement

Next Story

Most Viewed