- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బహిరంగంగా సెక్స్ టాయ్ ఉపయోగించిన ప్లేయర్.. వీడియో వైరల్
దిశ, ఫీచర్స్: పబ్లిక్‌గా సెక్స్ టాయ్స్ ఉపయోగిస్తే తప్పా? బహిరంగంగా ఆ అనుభూతిని ఆస్వాదిస్తే విమర్శలు ఎదుర్కోవాలా? అంటే తను మాత్రం కొందరిని ఇన్‌స్పైర్ చేసేందుకు ఈ ప్రయత్నం చేశానని సమర్థించుకుంటున్నాడు ఆసీస్ చాంపియన్, వీల్ చెయిర్ టెన్నిస్ ప్లేయర్ డైలాన్ ఆల్కాట్. ఓ రెస్టారెంట్‌లో ఓపెన్‌గా గర్ల్‌ఫ్రెండ్‌పై సెక్స్ టాయ్ ఉపయోగించి విమర్శలపాలైన ఆయన.. ఈ ప్రాసెస్ మొత్తాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం భారీ ట్రోల్స్‌కు కారణమైంది.
లండన్ రెస్టారెంట్‌లో భోజనం చేస్తుండగా ప్రసిద్ధ సెక్సాలజిస్ట్ అయిన తన భాగస్వామి చాంటెల్లే ఒట్టెన్.. ఒక కొత్త వైబ్రేటర్ టెస్టింగ్‌లో సాయపడిందని పేర్కొన్నాడు. ఈ బ్రాండ్‌ను ప్రమోట్ చేసేందుకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సదరు వీడియో షేర్ చేసినట్లు తెలిపాడు. కానీ అనుకోని విధంగా నెటిజన్ల నుంచి షాక్ వేవ్స్ ఎదుర్కొంటున్నట్లు చెప్పాడు. వైకల్యంతో బాధపడుతున్న తనలాంటి వారి వ్యక్తిగత జీవితాలకు సాయపడటమే తన భాగస్వామి ఉద్దేశమని, దీనికి గర్వపడుతున్నానని తెలిపాడు.
'ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. కానీ ఒక రిలేషన్‌లో పార్ట్‌నర్‌కు ఎలా సపోర్ట్ చేయాలనేది మాత్రమే నాకు తెలుసు. ఆమె చేసే పని పదిమందికి ఉపయోగపడుతుంది. అందుకే మద్దతిచ్చాను' అని చెప్పుకొచ్చాడు. 'వైకల్యులపై క్రష్ ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ దాని గురించి చెప్పేందుకు ముందుకు రాలేరు. కారణం లైంగిక జీవితం ముఖ్యమనే అభిప్రాయం. కానీ అలాంటి వారితోనూ శృంగారభరిత జీవితం నిర్మించుకోగలరు. అదే మేము చెప్పాలనుకున్నాం' అని వివరించాడు.
ఇక డైలాన్-చాంటెల్లె నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తుండగా.. ఆయన డిజెబిలిటీస్ తమ లైంగిక జీవితంపై ఎలాంటి ప్రభావం చూపవని సెక్స్ థెరపిస్ట్ చాంటెల్లె తెలిపింది. 'వికలాంగులకు సెక్స్ కోరికలు ఉండవని చాలా మంది అనుకుంటారు. కానీ పరిస్థితి అలా ఉండకూడదని చెప్పడమే నా ఉద్దేశం. నిజానికి ఈ విషయంలో నేను డైలాన్‌తో బెస్ట్ సెక్స్ ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉన్నాను' అని గతంలో వెల్లడించింది.
ఇవి కూడా చదవండి :
శృంగారంపై విరక్తి కలిగిందా..? అయితే మీరు ఈ కేటగిరీకి చెందినవారే!
బహిరంగంగా సెక్స్ టాయ్ ఉపయోగించిన ప్లేయర్.. వీడియో వైరల్