- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డోంట్ మిస్.. కొద్ది గంటల్లో అరుదైన, ఆసక్తికర అద్భుత దృశ్యం ఆవిష్కృతం
X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో మంగళవారం రోజున మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 12 నిమిషాల నుంచి 12 గంటల 14 నిమిషాల మధ్యలో నీడ మాయం కానుంది. ఆ సమయంలో నీడ మొత్తానికే కనిపించదు. ఇది సూర్య సిద్ధాంత ప్రాతిపదికగా గణనం చేసిన సమయం. సూర్యుని క్షీణత స్థానం అక్షాంశానికి సమానంగా మారినప్పుడు ఈ దృగ్విషయం సంభవిస్తుంది. సూర్యుడు స్థానిక మెరిడియన్‌ను దాటినప్పుడు, సూర్యకిరణాలు భూమిపై ఉన్న వస్తువుకు సంబంధించి ఖచ్చితంగా నిలువుగా పడతాయి. ఆ వస్తువు నీడ ఉండదు. అందుకే దీన్ని జీరో షాడో డే అని పిలుస్తారు. ఈ విషయాన్ని బిర్లా సైన్స్ సెంటర్ టెక్నికల్ అధికారులు వెల్లడించారు. ఈ వింతను భాగ్యనగర వాసులు మిస్సవకుండా.. చూడాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Read more:
Advertisement
- Tags
- Zero Shadow Day
Next Story