శుభకార్యాలలో కట్నాలు ఎందుకు చదివిస్తారో తెలుసా?

by samatah |
శుభకార్యాలలో కట్నాలు ఎందుకు చదివిస్తారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏ చిన్న పంక్షన్ జరగనీ, పెద్ద శుభకార్యం జరగనీ ప్రతీ చోట చదివింపులు అనేవి చాలా కామన్.స్నేహితులు, బంధుమిత్రులందరూ శుభకార్యానికి హాజరై కట్నకానులకనేవి చదివిస్తుంటారు.అయితే కొంత మందికి డౌట్ అనేది ఉంటుంది. అసలు ఈ చదువింపులు ఎప్పటి నుంచి మొదలయ్యాయి. ఎందుకు శుభకార్యలలో చదువింపులు పెడుతారని, కాగా, దాని గురించి తెలుసుకుందాం.

అయితే ఈ సంప్రదాయం పూర్వకాలంలో ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తుంటే వారి బంధువులందరూ కట్నంగా చదివించేవారు. పిల్లకు సొమ్ముగా కాకుండా కన్యధాతకు ఉండేది. ఈ పెళ్లి ఖర్చులు పెళ్లి కూతురు తండ్రి భరిస్తాడు కాబట్టి అతనికి ఆసరాగా ఉంటాయని కట్నాలు చదివించే వారు.అలాగే వట్టిగనే డబ్బులు ఇస్తే గుర్తింపు ఉండదని, మేము ఇంత ఇచ్చామంటు చదివించేవారు.

Advertisement

Next Story