- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంటి వద్ద నీటి సంప్ ఏటువైపు ఉంటే మంచిదో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : ప్రతీ ఒక్కరి ఇంట్లో నీటి సంప్ ఉండటం అనేది చాలా కామన్. అయితే ఈ నీటి సంప్‌ను నిర్మించే ముందు వాస్తు నియమాలు చూసి నిర్మించాలంట. లేకపోతే అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదంట.
ఇక ఎవరైనా సరే ఇళ్లు నిర్మించే ముందు వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మిస్తారు. అలాగే అదే సమయంలో నీటి సంప్ తదితరాలు ఎక్కడ కెక్కడ ఉండాలో కూడా తెలుసుకుంటారు. కానీ కొంత మంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, నీటి సంపును సరైన స్థానంలో నిర్మించరు. దీని వలన వారు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. కాగా, ఏటువైపు నీ సంప్ నిర్మించాలి, ఏటు వైపు నిర్మించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
నీటి సంప్‌ను సంప్‌ను ఈశాన్యంలో నిర్మించడం ఉత్తమం అంట. అయితే.. తూర్ప, ఉత్తర గోడలకు తగలకుండా ఈ నిర్మాణం చేయాలంటున్నారు పండితులు. నీటి సంప్ నైరుతి, ఆగ్నేయాల్లో నిర్మించకూడదు. అలా నిర్మిస్తే ఇంట్లో నిరంతరం ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడతారంట. అలాగే వాయవ్యంలో నిర్మిస్తే ఇంట్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. దక్షిణాన నిర్మిస్తే ఇంట్లో స్త్రీలు రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అదే పడమర దిక్కులో నిర్మిస్తే పురుషులకు రోగ బాధ తప్పవని పండితులు హెచ్చరిస్తున్నారు. కనుక నీటి సంప్ ఎప్పుడూ ఈశాన్యంలోనే నిర్మించుకోవాలి. అది కుదరని పక్షంలో తూర్పున నిర్మించుకోవాలి.
ఇవి కూడా చదవండి : Head Bath: తల స్నానం చేసిన తర్వాత చెమటలు పట్టకుండా ఉండాలంటే వీటిని పాటించండి!
- Tags
- water sump
- home