- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆవు పాలు, గేదే పాలల్లో ఏవి ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : పాలతో ఎన్నో పదార్థాలు తయారు చేసుకోవచ్చు. ఇక మహిళలు ఎవరైనా సరే పొద్దు లేచిన తర్వాత ముందుగా పాలు వచ్చాయ లేదా అని, అయితే కొందరికి ఆవు పాలు ఇష్టం ఉంటే మరికొందరికి గేదే పాలు ఇష్టం ఉంటాయి. దీంతో చాలా మందిలో ఒక ఆలోచన మెదులవుతుంటుంది. ఆవు పాలు శ్రేష్టమైనవా, గేదెపాలు శ్రేష్టమైనవా అని ఆలోచిస్తారు.అయితే వీటిలో ఏవి మంచివో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది, అంతే కాకుండా పాలు తాగడం వలన ఎముకలు ధృఢంగా ఉంటాయి. ఇక గేదె పాలల్లో కొవ్వు అధికంగా ఉంటే, ఆవు పాలల్లో కాస్త తక్కువ శాతం కొవ్వు ఉంటుంది. అలానే ఆవు పాలలో ప్రొటీన్లు తక్కువగా ఉంటాయి గేదె పాలలో చూసుకున్నట్లయితే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. గేదె పాలలో 10 నుండి 11 శాతం ప్రోటీన్లు ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి అనుకుంటే గేదె పాలని ప్రిఫర్ చేయండి అదే ప్రోటీన్స్ తక్కువగా కావాలనుకుంటే ఆవు పాలని తీసుకోండం మంచిది.
ఇవి కూడా చదవండి:
Thati Bellam: తాటి బెల్లం వల్ల ఉపయోగాలేంటో తెలుసా?
మీరు ధనవంతులు కావాలా.. అయితే పొద్దున్నే ఈ పనులు చేయండి
మనకే కాదు.. ఆదివారం వాటిక్కూడా సెలవేనట.. 100 ఏళ్లుగా అదే తంతు!