- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉడుత రూపంలో ఉన్న హనుమాన్ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : ఆంజనేయ స్వామి ఎంత పవర్ ఫుల్‌నో అందరికీ తెలిసిందే. ఇక ఎక్కడైనా హనుమంతుడు ఒంటి నిండా సింధూరంతో మారుతి రూపంలో దర్శనమిస్తుంటాడు. కానీ ఎక్కడైనా ఉడుత రూపంలో ఉన్న హనుమంతుడిని చూశారా? అయితే అలీఘర్లోని అచల్ సరోవర్ ఒడ్డున ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలో హనుమంతుడు ఉడత రూపంలో ఉంటాడు.
అయితే ఇక్కడ ఉడుత రూపంలో ఉన్న హుమంతుడి విగ్రహం ఉందని, గిల్హారాజ్ శ్రీ మహేంద్రనాథ్ యోగి జీ మహారాజ్ గుర్తించారు. ఈ దేవాలయంలో శ్రీకృష్ణుడి సోదరుడు బలరాముడు పూజలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అంటే ఈ దేవాలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని,మహేంద్ర నాథ్ యోగి అనే మహర్షి కలలో ఆయన ఉడుత రూపంలో ఆంజనేయ స్వామిని పూజించినట్లు చరిత్ర చెబుతుంది. ఇక ఈ ఆలయం చాలా ఫేమస్ అంట. ఎంతో మంది పర్యటకులు సైతం ఇక్కడికి వచ్చిపోతుంటారంట.
Also Read..
మనిషి ఆకారంలో కాండం తొలుచు కీటకం.. జోగులంబ గద్వాల జిల్లాలో వింత..