- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇతరుల చేతికి అస్సలే ఇవ్వకూడని వస్తువులు ఏంటో తెలుసా?
by samatah |

X
దిశ, వెబ్‌డెస్క్ : మన హిందూ సంప్రదాయం ప్రకారం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి అంటారు. అలానే చాలా మంది ఇప్పటికీ ఆ నియమలాను పాటిస్తుంటారు. ముఖ్యంగా మనకు పెద్దవారు చెబుతుంటారు, కొన్ని వస్తువులను చేతికి ఇవ్వకూడదు, మంచిది కాదు అని. అయితే అసలు ఏ వస్తువులు చేతికి ఇవ్వకూడదు, ఇస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పు, చింత పండు,చీపురు ఎప్పుడూ ఎవ్వరికీ చేతికి ఇవ్వకూడదంట.ఎందుకంటే వీటిని లక్ష్మీ దేవితో సమానంగా భావిస్తారంట. అందువలన ఎప్పుడూ వీటిని మనం మన చేతులతో వేరే వాళ్లకి ఇవ్వకూడదు. ఒక వేళ మనకు తెలియకుండా ఇస్తే మనం ఆర్థికంగా నష్టపోతామంట.
Next Story