- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈ ఏడాది చివరి సూర్య, చంద్రగ్రహణాలు ఎప్పుడో తెలుసా?

X
దిశ, వెబ్‌డెస్క్ : ఇప్పటికే ఈ ఏడాదిలో తొలి సూర్య , చంద్రగ్రహణాలు ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు గ్రహణాలు భారత్‌లో కనిపించలేదు. కాగా, ఈ ఏడాది చివరి సూర్య, చంద్రగ్రహణాలు ఎప్పుడు ఏర్పడనున్నాయో తెలుసుకుందాం. ఈ సారి చివరి సూర్య చంద్రగ్రహణాలు అక్టోబర్‌లో ఏర్పడనున్నాయి. 15 రోజుల గ్యాప్‌తో పదో నెలలో సూర్య,చంద్ర గ్రహణాలులు ఏర్పడబోతున్నాయి.సూర్యగ్రహణం అశ్విని అమావాస్య రోజు ఏర్పడబోతోంది. అశ్వినీ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం కనిపించనుంది.ఇక ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14 రాత్రి 8.34 గంటలకు ప్రారంభమై..అక్టోబర్ 15 తెల్లవారుజామున 2.25 గంటలకు ముగుస్తుంది.
ఇవి కూడా చదవండి:
చల్లని కబురు.. రానున్న మూడురోజుల్లో భారీవర్షాలు
ముద్దు పాఠాలు నేర్పుతున్న ప్రాచీన గ్రంథాలు.. సెక్సీ కిస్ ఎప్పుడు ప్రారంభమైందంటే..
Next Story