లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తప్పకుండా ఇలా చేయాల్సిందే?

by samatah |   ( Updated:2023-05-27 07:32:03.0  )
లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తప్పకుండా ఇలా చేయాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు. అయితే వారు తెలిసి, తెలియక చేసిన చిన్న చిన్న తప్పుల వలన ఇంట్లో ధనం అనేది నిలవదు. ఎంత డబ్బు ఇంట్లోకి వచ్చినా క్షణాల్లో అది ఖర్చు అవుతూ ఉంటుంది. అయితే లక్ష్మీ దేవి అనుగ్రహం లేకపోవడం వల్లనే అలా జరుగుతుందంట.

అయితే లక్ష్మీ దేవి అనుగ్రహం కలిగి, చేతిలో డబ్బు నిలవాలంటే ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం..లక్ష్మీ దేవి అనుగ్రహం కావాలంటే బంగారంతో చేసిన వస్తువులను ఇంట్లో ఉంచుకోవాలంట. పడమటి దిశలో వాటర్ ట్యాంక్ ను ఉంచడం ద్వారా కూడా మనపై లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు.అలాగే శుక్రవారం రోజున ఇల్లు శుభ్రంగా ఊడ్చి, లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, ఇంట్లో డబ్బులు నిలుస్తాయంట.

Read more:

ఆడవాళ్లు ప్రేమించేటప్పుడు చేసే తప్పులు ఏంటో తెలుసా?

పసుపు, కుంకుమ పొరపాటున కింద పడితే.. శుభ సంకేతమా? దరిద్రమా

ఇంట్లో పక్షి గూడు కట్టడం మంచిదేనా?

Advertisement

Next Story