చెట్టుపై నుంచి పండ్లు రాలుతున్నట్లు కల వచ్చిందా.. అయితే జరిగేది ఇదే

by samatah |   ( Updated:2023-06-01 09:34:38.0  )
చెట్టుపై నుంచి పండ్లు రాలుతున్నట్లు కల వచ్చిందా.. అయితే జరిగేది ఇదే
X

దిశ, వెబ్ డెస్క్ : కలలు రావడం అనేది సహజం. కొందరికి కలలో పండ్లు కనిపిస్తే మరికొందరికి జంతువులు , పక్షులు కనిపిస్తుంటాయి.అయితే స్వప్న శాస్త్రం ప్రకారం ఒక్కో కల, ఒక్కో ఫలితాన్ని ఇస్తుంది. కొన్ని కలలు మంచి ఫలితాలను ఇస్తే మరికొన్ని కలలు మనకు రాబోయే ఆపదల గురించి తెలియజేస్తాయి.

కాగా, చెట్లపై నుంచి పండ్లు రాలుతున్నట్లు కల వస్తే చాలా మంచిదంట. మామిడి చెట్టు నుంచి పండ్లు రాలుతున్నట్లు కల వస్తే మీరు ఎదురు చూస్తున్న పరీక్షా ఫలితాలు చాలా అనుకూలంగా వస్తాయని అర్థం అంట. మీరు రాసిన పరీక్షల్లో మీరు విజయం సాధిస్తారంట. లేదా ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే, ఆ ప్రయత్న సఫలం అవుతుందంట.

Read More: ఆకాశంలో మరో చంద్రుడు.. అంతరిక్ష కొత్త అధ్యయనంలో సంచలనం

Advertisement

Next Story