- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డార్క్ సర్కిల్స్ కు ఈ చిట్కాలతో చెక్ చెప్పండి !
X
దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజుల్లో ఫోన్లు , ల్యాప్ టాప్స్ ఎక్కువగా వాడటం వల్ల.. చాలా మంది డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధ పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి .. రోజు వాటర్ సహాయపడుతుంది. రోజ్ వాటర్ లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని రక్షిస్తాయి. రోజ్ వాటర్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సీడెంట్ లా పని చేసి సూర్యుడి నుంచి వచ్చే .. యూవీ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఎండలో వెళ్లే ముందు ముఖం పై రోజ్ వాటర్ అప్ప్లై చేసుకుంటే మంచిది. రోజూ ముఖానికి రోజ్ వాటర్ అప్ప్లై చేస్తే .. చర్మం శుభ్రపడటమే కాకుండా ముఖ చర్మం మీద ఉండే స్వేద గ్రంధులు తెరచుకొని చర్మం తాజాగా కనిపిస్తుంది.
READ MORE
Vitamin D Deficiency : విటమిన్ డి లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా!
Advertisement
Next Story