- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sex: సెక్స్‌తో ఆరోగ్య సమస్యలకు చెక్.. వారానికి ఎన్నిసార్లు చేయాలి..?
దిశ, వెబ్‌డెస్క్ : భార్యాభర్తలు శృంగారం చేయడం వల్ల సంతోషం, ప్రేమ గాఢంగా పెరగడంతోపాటు ఏవైన మనస్పర్ధలు ఉన్నా తొలగిపోతాయన్నది తెలిసిన విషయమే. కానీ శృంగారంలో పాల్గొనటం వలన ఆరోగ్య సమస్యలు సైతం తొలిగిపోతాయని అంటున్నారు నిపుణులు.
సెక్స్‌లో పాల్గొన్నప్పుడు పురుషులు, స్త్రీలలో ఆక్సీటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మానసికంగా స్థిరంగా ఉండేలా చేస్తుంది. దీన్ని లవ్ హార్మోన్ అని కూడా అంటారు. దీని వల్ల భాగస్వామితో రిలేషన్‌షిప్ మరింత మెరుగవుతుందని అధ్యయనాలు తేల్చాయి. సెక్స్ వల్ల ఆనందం మాత్రమే కాదు... కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. దీనికి కూడా కారణం ఆక్సిటోసిన్ హార్మోనే.
సెక్స్‌తో ఇమ్యూనిటీ పెరుగుతుందట.. వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొనే యువతీ యువకుల లాలాజలంలో.. జలుబుతో పోరాడే యాంటీ బాడీలు పెద్ద మొత్తంలో ఉంటాయట. కాబట్టి సెక్స్ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని పెన్సిల్వేనియాలో విల్కీస్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. సెక్స్‌లో పాల్గొనడం వల్ల కేవలం జబ్బులు మాత్రమే తగ్గకుండా బ్రెయిన్‌కు ఆక్సిజన్ ఎక్కువగా చేరుతుందని పేర్కొంటున్నారు. అలాగే ఒంట్లో కొవ్వు తగ్గుతుందని.. ఇమ్యూనిటీ పెరగడానికి కూడా దోహదం చేస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. సెక్స్ అనేది మానసిక సంతృప్తే కాదు... ఫిజికల్‌గానూ ఫిట్‌గా ఉండేలా చేస్తోందని, వ్యాధి నిరోధక శక్తిని పెంచి రకరకాల వ్యాధులు రాకుండా అడ్డుకోగలుగుతోందని అధ్యయనాల్లో తేలింది.
Also Read: పెళ్లికి ముందే కాబోయే వధూవరులు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!