Be careful: తలకు షాంపు రాస్తున్నప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా!

by Anjali |   ( Updated:2023-05-09 13:25:02.0  )
Be careful: తలకు షాంపు రాస్తున్నప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా!
X

దిశ, వెబ్‌డెస్క్: అమ్మాయిలు చాలా మంది హెయిర్ లాంగ్‌గా, మందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ జుట్టును ఎలా మెంటెన్ చేయాలో అందరికీ తెలిసుండదు. తలస్నానం చేసేటప్పుడు వెంట్రుకలను షాంపు పెట్టుకునే విధానంలోనే తప్పు చేస్తున్నారని ప్రముఖ హెయిర్ నిపుణుడు జావేద్ హబీబ్ చెప్పిన జాగ్రత్తలేంటో చూద్దాం..

* తలస్నానం చేసే 10 నిమిషాల ముందు నూనెతో తప్పనిసరిగా మసాజ్ చేయాలి.

* షాంపును డైరెక్టుగా వెంట్రుకలకు అప్లై చేయకూడదు.

* ముందుగా ఒక మగ్‌లో నీళ్లు తీసుకొని అందులో షాంపు మిక్స్ చేసి పెట్టుకోవాలి.

* ఇలా చేస్తే నేరుగా హెయిర్ మూలాలకు ఏలాంటి హాని కలుగదు.

* షాంపు పెట్టుకునే ముందు తప్పకుండా జుట్టుకు ఆయిల్ రాస్తే హెయిర్ ధృడంగా ఉంటుంది.

* ఈ విధంగా చేయడం వల్ల హెయిర్ కలర్ బాగా ఉండడమే కాకుండా పొడిబారకుండా ఉంటుంది.

* ప్రముఖ హెయిర్ నిపుణుడు జావేద్ హబీబ్ సూచించిన ఈ విధానాల్ని పాటిస్తే మీ జుట్టు ఎంతో బ్యూటీఫుల్‌గా మెరిసిపోతుంది.

Also Read..

ఫ్యూచర్ మార్స్ మిషన్‌కు పూర్తిగా మహిళా సిబ్బంది..

Advertisement

Next Story

Most Viewed