భయం గుప్పిట్లో సిరిసిల్ల జనం!

by Anukaran |   ( Updated:2020-07-17 00:12:57.0  )
భయం గుప్పిట్లో సిరిసిల్ల జనం!
X

దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లాలో చిరుత పులుల సంచారం పెరిగిపోయింది. గుట్టలు, అటవీ ప్రాంతాలకే పరిమితం కావాల్సిన చిరుత పులులు జనారణ్యంలో సంచరిస్తుండడంతో స్థానికులు భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని కొనరావుపేట మండలం శివంగాలపల్లి శివార్లలో గేదెపై చిరుత దాడి చేసింది. దీంతో ఆ గేదె మృతిచెందింది. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story