రాజన్న సిరిసిల్లలో చిరుత సంచారం

by Shyam |
రాజన్న సిరిసిల్లలో చిరుత సంచారం
X

రాజన్న సిరిసిల్ల జిల్లా, నరసరావుపేట మండలం శివంగలపల్లి గ్రామ శివార్లలో ఐదు రోజులుగా చిరుత పులి సంచరిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. దీంతో చుట్టుపక్కల గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారమందుకున్న అటవీశాఖ అధికారులు చిరుతపులి ఆనవాళ్లను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

Advertisement

Next Story