- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాలేజీలో చిరుత పులి హల్ చల్.. క్లాస్ రూమ్‌లో విద్యార్థిపై దాడి.. (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ : ఇంటర్ కాలేజీలో ఓ చిరుత కలకలం సృష్టించింది. క్లాస్ రూమ్‌లోకి పరుగు పెట్టిన చిరుత విద్యార్థులపై దాడి చేసింది. ఈ దాడిలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లా ఛర్రా ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ ఇంటర్ కాలేజీలోకి చిరుత పులి ప్రవేశించింది.
దీంతో విద్యార్థులంతా భయంతో కాలేజీ బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిపై చిరుత దాడి చేసింది. దీంతో అతడికి గాయలు కావడంతో ఆసుపత్రికి తరలించినట్టు కాలేజీ ప్రిన్సిపల్ చౌదరీ నిహాల్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో చిరుత సంచారంపై వెంటనే పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినట్టు నిహాల్ సింగ్ పేర్కొన్నారు. చిరుత కాలేజీలో సంచరించిన సీసీ టీవీ ఫుటేజీని అటవీశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.
#watch: A student of class X was attacked by a #leopard while he was entering his class at Chaudhary Nihal Singh inter college in #Aligarh’s Chharra area around 8:30 am today. The student has been sent to a hospital for treatment. Rescue operation in on. pic.twitter.com/za1Iee7fSJ
— Anuja Jaiswal (@AnujaJaiswalTOI) December 1, 2021