- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అనారోగ్యంతో ‘స్రవంతి’ మృతి
by Shyam |

X
దిశ ప్రతినిధి, వరంగల్ : హన్మకొండ హంటర్ రోడ్డులోని జూ పార్కులో శనివారం సాయంత్రం స్రవంతి అనే ఆడ చిరుత పులి మరణించింది. గత కొద్దిరోజులుగా స్రవంతి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో చిరుతకు వైద్యం అందజేస్తున్నారు. ఈక్రమంలోనే శనివారం సాయంత్రం స్రవంతి మృత్యువాత పడినట్లు జూ అధికారులు పేర్కొన్నారు. దీనిపై వైద్యాధికారులు త్వరలోనే విచారణ జరిపి పూర్తి నివేదిక అందజేస్తారని తెలిపారు.
Next Story