- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జాగ్రత్త.. ఇక్కడ చిరుత సంచరిస్తోంది
by Aamani |

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో చిరుత కలకలం సృష్టిస్తోంది. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్ తరోడా గ్రామ శివారులో చిరుతపులి సంచిరిస్తోంది. మంగళవారం రాత్రి పంటపొలాలకు వెళ్లి తిరిగి వస్తున్న రైతులకు కుక్కను చంపి తింటున్న చిరుత కనిపించింది. దీంతో వారు గ్రామంలోకి పరుగులు తీశారు. మళ్లీ గ్రామస్థులంతా ఉదయం అక్కడికి వెళ్లి పరిశీలించారు. కుక్క కాళేబరం పడి ఉంది. అనంతరం పంటపొలాల్లో చిరుత అడుగులను గుర్తించారు. దీంతో ఆ గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
Next Story