- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భద్రాద్రిలో కొనుగోలు కేంద్రం ప్రారంభం

X
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు శుక్రవారంప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులందరూ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
Tags: Launch, Purchase Center, khammam, former, MLA vanama
Next Story