- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెన్త్ విద్యార్థులూ... బీ అలర్ట్..!
by Shiva |
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18 వరకు కొనసాగనున్నాయి. ఈ ఏడాది పరీక్షలను ఆరు పేపర్లకు విద్యా శాఖ కుదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇచ్చే బిట్ పేపర్ (మల్టీపుల్ చాయిస్ ప్రశ్నాపత్రం)ను ఆఖరి 15 నిమిషాల్లోనే ఇవ్వాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, అన్నీ పరీక్షలకు 3 గంటలు ఇవ్వగా, సైన్స్ పరీక్ష మాత్రం 3:20 గంటల సమయాన్ని ఇవ్వనున్నారు. మోడల్ ప్రశ్నా పత్రాలను ఇప్పటికే విద్యార్థులకు అందుబాటులో ఉంచారు.
Advertisement
Next Story