బోనాల పండుగ నిర్వహించడంలేదు

దిశ సూర్యాపేట: జిల్లా కేంద్రంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఊర ముత్యాలమ్మ బోనాలు ఈ నెల 9న నిర్వహించడంలేదని దేవాలయ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. భక్తులు అమ్మవారికి చెల్లించే మొక్కలను, బోనాలను తమ తమ ఇళ్లలోనే సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఆకుల లవకుశ, సారగండ్ల రాములు సోమరాజు యస్. వెంకన్న వెంకటేశ్వర్లు, పి.వెంకన్న పాల్గొన్నారు

Advertisement