- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
షాద్‌నగర్‌లో టెన్షన్.. టెన్షన్
by Shyam |

X
దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని లక్ష్మీ నరసింహ కాలనీ (ఎల్ఎన్ కాలనీ)లో విద్యుత్ ప్రమాదం పొంచి ఉందని స్థానికులు చెబుతున్నారు. స్తంభంపై ఉన్న చిట్ట చివర క్లాంప్ ఊడేందుకు సిద్ధంగా ఉందని, క్లాంప్ ఊడితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ఈ విషయమై లైన్ మెన్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఉన్నతాధికారులైనా ఈ సమస్యపై దృష్టి సారించాలన్నారు. సమస్యను ముందుగానే గుర్తించి సరి చేయాలన్నారు.
Next Story