- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా బాధితురాలని తరలించాలని ధర్నా
by Shyam |

X
దిశ ప్రతినిధి, కోదాడ: సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో మొదటి కరుణ పాజిటివ్ కేసు నమోదు కాగా సొంత ఇంట్లో ఉండటంతో ఆ వీధి ప్రజలు ఆ బాధితురాలిని గ్రామం నుంచి పంపించాలని శనివారం స్థానిక తాహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అధికారులు ఉన్నత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.
Next Story