ఆకాశంలో అద్భుతం

దిశ ప్ర‌తినిధి,ఖ‌మ్మం : ఆకాశంలో అద్భుతం జ‌రిగింది. సూర్యుడి చుట్టూ ఇంద్ర‌ధ‌నుస్సు వ‌ల‌యం ఏర్ప‌డిన దృశ్యం భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా చ‌ర్ల మండ‌ల‌కేంద్రంలో క‌నిపించింది. ఈ అద్భుతాన్ని స్థానికులు కెమెరాల్లో బంధించారు. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Advertisement