- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వీఆర్వో అసిస్టెంట్ ఇంటిపై పోలీసుల దాడులు
దిశ. కరీంనగర్: కరీంనగర్ రూరల్ బొమ్మకల్ వీఆర్వో ప్రైవేట్ అసిస్టెంట్ ఆనంద్ ఇంటిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అతని ఇంటి నుంచి భూములకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. మ్యూటేషన్ పేపర్లు, పాస్ బుక్కులు, ఇతర డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇందుకు సంబంధించి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
Next Story