- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మిర్యాలగూడలో మరో 7 కేసులు
by Shyam |

X
దిశ, మిర్యాలగూడ: పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా శనివారం 7 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. పట్టణంలో రోజురోజుకూ వైరస్ ఉధృతి పెరుగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలన్నారు. అలాగే భౌతిక ధూరం పాటిస్తూ కరోనా అరికట్టాలని సూచించారు.
Next Story