- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఢిల్లీలో మరో 1,404 కేసులు
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో కరోనా(corona) విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,404 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,44,127కు చేరింది. ఆదివారం మరో 16 మంది రోగులు చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 4,098కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10,668 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 64,399 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒకరోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.
Next Story