- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చౌటుప్పల్‌లో మరో 14 కేసులు
by Shyam |

X
దిశ, మునుగోడు: చౌటుప్పల్ పట్టణంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 42 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 14 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. పట్టణంలోని బంగారిగడ్డ, హనుమాన్ నగర్, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలు కరోనా హాట్ స్పాట్ ప్రాంతాలుగా మారాయి.
Next Story