కోదాడలో మరో 13 మందికి కరోనా

by Shyam |
కోదాడలో మరో 13 మందికి కరోనా
X

దిశా, కోదాడ: పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా మరో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోదాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 30మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 13 మందికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. గుడిబండ రోడ్డులో 3 కేసులు, కొత్త చిలుకూరు 2, పాత చిలుకూరు 2 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక పట్టణంలోని నయా నగర్‌లో 2, మాతనగర్ 1, భవానినగర్ 3 కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story