- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీలో మరో 10,603 కేసులు

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా 10,603 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,24,767కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 88 మంది వైరస్ నుంచి కోలుకోలేక మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3,884 కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 99,129 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 3,21,754 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు.
Next Story