- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
లారీ బోల్తా.. డ్రైవర్ మృతి
by Sumithra |

X
దిశ, వెబ్ డెస్క్: నగర శివారు శామీర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారు జామున కీసర నుంచి మేడ్చల్ వైపు సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ బ్రిడ్జ్ పై నుంచి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలు ఆరా తీస్తున్నారు.
Next Story