- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఏసీబీ వలలో రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీసర్
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారి చిక్కాడు. రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ల్యాండ్ సర్వేయర్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న వెంకటేశ్వర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ వ్యక్తికి భూమి కొలతల రిపోర్టు ఇవ్వడానికి రూ. 15 వేలు లంచం డిమాండ్ చేసిన వెంకటేశ్వరస్వామి.. గతంలోనే 10 వేలు తీసుకున్నాడు. మిగతా 5 వేలు ఈ రోజు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు.
Next Story