పెద్దపల్లిలో దారుణం.. కార్మికురాలిపై గ్యాంగ్ రేప్

by Sridhar Babu |   ( Updated:2021-02-09 12:23:06.0  )
పెద్దపల్లిలో దారుణం.. కార్మికురాలిపై గ్యాంగ్ రేప్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేటలో దారుణం చోటు చేసుకుంది. ఇటుక బట్టీలో పనిచేసే కార్మికురాలిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఇటుక బట్టీ నిర్వహకులే ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితురాలి కుటుంబ సభ్యులు మంగళవారం హెచ్ఆర్సీని ఆశ్రయించారు.

ఈ మేరకు సఖీ కేంద్రానికి సమాచారం అందడంతో ఆర్డీవో ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed