- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఉద్దేశంతోనే ఇది చేస్తున్రు: కేటీఆర్
X
దిశ ప్రతినిధి, మేడ్చల్: రానున్న తరాలకు మంచి ఆరోగ్యకరమైన వాతావరణనాన్ని అందించాలని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. గురువారం దుండిగల్‌లో ఆరోవిడత హరితహారం కార్యక్రమాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని, ఎంపీ మల్లారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో హరితహారం ఒకటన్నారు. రాష్ట్రంలో మొక్కలను నాటి పచ్చదనం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రస్తుతమున్న 24శాతం పచ్చదనాన్ని 33శాతానికి పెంచేందుకు ఈ బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీనరావు పాల్గొన్నారు.
Advertisement
Next Story