- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టీఆర్ఎస్ కార్యకర్త కోసం కలెక్టర్‌కు కేటీఆర్ ఫోన్
by Anukaran |

X
దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా తంగళ్లపల్లి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగపల్లి శ్రీనివాస్, నిన్న రాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి వాహనంలో వెళ్తండగా సిద్దిపేట జిల్లా దర్గాపల్లి వద్ద వాహనంతో వాగులో పడిపోయారు. వెంటనే స్థానికులు గమనించి ముగ్గురిని బయటకు తీశారు. కానీ, కారుతో పాటు శ్రీనివాస్ గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయాన్నే కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్డీవో గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Next Story