నాగార్జునసాగర్ జలాశయం వద్ద కృష్ణమ్మ పరవళ్లు

by Shyam |
నాగార్జునసాగర్ జలాశయం వద్ద కృష్ణమ్మ పరవళ్లు
X

దిశ, నాగార్జునసాగర్ : ప్రస్తుతం 16 క్రస్ట్ గేట్లను 10 అడగుల మేర ఎత్తి 2.30 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇవాళ 16 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు ఇన్ ఫ్లో 2,55,415 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 2,55,415 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలకు ప్రస్తుతం నీటి నిలువ 311.1486 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Advertisement

Next Story