- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జైలు నుంచి కొల్లు రవీంద్ర విడుదల
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర జైలు నుంచి విడుదలయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్ట్ అయిన కొల్లు రవీంద్ర నేడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ కోసం అప్లై చేసుకున్న రవీంద్రకు షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. 28 రోజులపాటు విజయవాడలోనే ఉండాలని, అది కూడా సెల్ప్ క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రవీంద్ర జైలు నుంచి విడుదలయ్యాడు.
Advertisement
Next Story