- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కోహ్లీ చొరవతో సెంచరీ చేసిన రాహుల్
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. RCBకి చుక్కలు చూపిస్తోంది. తొలి ఆరు ఓవర్లలో ఓపెనర్లు సమిష్ఠిగా రాణించినా.. 57 పరుగుల వద్ద స్పిన్నర్ చాహల్ మయాంక్ అగర్వాల్‌ను (26) ఔట్ చేశాడు. ఇక కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టు భారాన్ని మీదేసుకొని చెలరేగి ఆడాడు. కేవలం 62 బంతుల్లో.. 100 పరుగులు చేసి సూపర్ ఇన్నింగ్స్ చేశాడు. తన సెంచరీ వ్యవధిలో 12 ఫోర్లు, 3 సిక్సర్లు బాది ఐపీఎల్ మాజా చూపించాడు.
💯
What an innings this by the @lionsdenkxip Skipper.
Take a bow, @klrahul11 pic.twitter.com/eHDDlVzTaJ
— IndianPremierLeague (@IPL) September 24, 2020
Next Story