- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వేటాడుతున్న పంజాబ్ పులులు
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వేటాడుతోంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్-మయాంక్ అగర్వాల్ తమ హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. తొలి 13 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు 106/0గా ఉంది. ఇందులో కేఎల్ రాహుల్(54), మయాంక్ అగర్వాల్ (51) పరుగులతో క్రీజులో ఉన్నారు.
Next Story