- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేసీఆర్‌కు కేకే, సురేశ్ రెడ్డిల కృతజ్ఞతలు
by Shyam |
తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా కేకే, సురేష్ రెడ్డిలను కేసీఆర్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ నేపథ్యంలోనే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అభ్యర్థులకు బీ ఫారంలు అందజేశారు. ఈ సందర్భంగా సురేశ్ రెడ్డి, కేకే ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరన్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి తదితరులు రాజ్యసభ అభ్యర్థులను అభినందించారు.
Tags: B-Form for Rajya Sabha candidates, kcr, kk, suresh reddy
Next Story