- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఏటీఎం చోరీ కేసులో నర హంతకులు
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: 5 హత్యలు.. 10 చైన్ స్నాచింగ్‌లు, 5 చోరీలు చేశారు.. కానీ, దొరికింది మాత్రం ఏటీఎం దొంగతనం కేసులో.. పెనమలూరు ఏటీఎం చోరీ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు బెజవాడ పోలీసులు. వారిని విచారించగా నర హంతకులు అని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. ఏకంగా ఐదు హత్యలతో తమకు సంబంధం ఉందని.. 10 చైన్ స్నాచింగ్‌లు, 5 చోరీలు చేసినట్టు ఒప్పుకున్నారు పట్టుబడ్డ నిందితులు. దీంతో వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న అధికారులు.. అనంతరం ముఠా సభ్యులను రిమాండ్‌కు తరలించారు.
Next Story