- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మీ టూ'తో మార్పా?.. ఛాన్సే లేదు : కియారా
దిశ, వెబ్‌డెస్క్: కియారా అద్వానీ… ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. తర్వాత ‘గుడ్ న్యూజ్’ సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ… నెట్ ఫ్లిక్స్ సిరీస్ ‘గిల్టీ’లో తన నటనకు ప్రశంసలు అందుకుంటుంది. ఇదిలా ఉంటే మీటూ ఉద్యమంపై కియారా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో సంచలనం కలిగిస్తున్నాయి. కాజోల్ లాంటి సీనియర్ స్టార్ హీరోయిన్ ‘మీ టూ’ ఉద్యమంతో ఇండస్ట్రీలో చాలా మార్పు వచ్చిందని ఈ మధ్య తెలిపింది. కానీ కియారా మాత్రం అసలు అలాంటిదేమీ లేదనే స్పష్టం చేసింది. హాలీవుడ్‌లో మొదలైన ‘మీ టూ’ ఉద్యమం 2018లో బాలీవుడ్‌లో ప్రారంభమైందని తెలిపింది. దీని వల్ల పరిస్థితుల్లో చాలా మార్పులు వస్తాయని అనుకున్నామే తప్పా… గణనీయమైన మార్పులు మాత్రం రాలేదని చెప్తోంది. ‘మీ టూ’ పోస్ట్‌తో మార్పులు వచ్చాయని భావిస్తున్నామే తప్పా… ‘మీ టూ’ ఉద్యమం ద్వారా ప్రపంచంలో మార్పు రాలేదని.. రాదనే అనుకుంటున్నానని చెప్పింది. ‘మీ టూ’ ఉద్యమం ద్వారా పద్ధతులు, పరిస్థితులు చేంజ్ అయ్యే ఛాన్సే లేదని స్పష్టం చేసింది.
tags:Me Too, Kiara Advani, Bollywood, Kabir Singh, Good newwz, Guilty