- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కేజీఎఫ్ 2’ షూటింగ్‌కు ఎండ్ కార్డ్
దిశ, వెబ్‌డెస్క్: ఫైనల్‌గా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలుపిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. మూవీ యూనిట్‌కు థాంక్స్ చెప్పాడు. మూవీ విలన్ సంజయ్ దత్ (అధీర)ను నిజమైన వారియర్‌గా అభివర్ణించిన ప్రశాంత్.. హీరో యశ్‌తో పని చేయడం ఎప్పటిలాగే ట్రీట్ అని వెల్లడించారు. ‘కేజీఎఫ్ 2’ను బిగ్ స్క్రీన్ మీద ఆడియన్స్‌తో కలిసి చూసే రోజు కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ ఎండ్ కాగా.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కేజీఎఫ్ అందుకున్న సక్సెస్‌తో సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
కాగా ప్రశాంత్ నీల్ డిసెంబర్ 21న ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. సినిమా ఫిల్మింగ్ కంప్లీట్ అయింది కాబట్టి, విడుదల తేదీని ప్రకటిస్తారని అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేస్తుండగా.. జనవరి 8న యశ్ పుట్టినరోజున మూవీ టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
https://twitter.com/prashanth_neel/status/1340546858435760129?s=20