- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ట్విట్టర్‌లో ఫిర్యాదు.. క్షమాపణ చెప్పిన KFC
దిశ, వెబ్ డెస్క్: భోజన ప్రియులకు విజ్ఞప్తి.. KFCలో చికెన్ తింటున్నారా? ఎందుకైనా మంచిది ఓసారి చూసుకొని తినండి. హైదరాబాద్‌లోని సన్‌సిటీ KFC బ్రాంచ్‌లో శరత్ అనే వ్యక్తి చికెన్ ఆర్డర్ చేసి.. తింటుండగా చికెన్‌లో రబ్బర్ బ్యాండ్ ముక్క ప్రత్యక్షమైంది. దీంతో అవాక్కైన శరత్ ముందుగానే గుర్తించానని సంతోషించారు. అందరిలా.. రబ్బర్‌ని పక్కన పడేసి తినేయకుండా చికెన్‌లో రబ్బర్ వచ్చిన పీస్‌ను ఫొటో తీసి ట్విట్టర్ వేదికగా KFC ఇండియాకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన KFC యాజమాన్యం శరత్‌కు క్షమాపణ చెప్పింది. ఎక్కడ తిన్నారో పూర్తి వివరాలు పంపిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపింది. అంతేగాకుండా.. బండ్లగూడ మున్సిపల్ కమిషనర్ దీనిపై స్పందిస్తూ సదరు KFC బ్రాంచ్‌ని సందర్శిస్తానని వెల్లడించారు.
Dear @KFC_India, I have bought chicken from your #Suncity store and got Rubber band inside it(find the pics attached below). Is this what you serve the customers?@bandlagudajagir @venu678 @cyberabadpolice @cpcybd @ActivistTeja @VijayGopal_ pic.twitter.com/HdGh3Z7MYg
— Sharath Kumar(A+ve) (@SHARATH4NEEDY) September 2, 2021