- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లైంగిక వేధింపుల కేసులో సంచలనం
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: అమీన్‌పూర్ అనాథాశ్రమంలో బాలికలపై లైంగిక వేధింపుల కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. అసలు ఆశ్రమానికి అనుమతులు లేనట్టు పోలీసులు గుర్తించారు. మొదటి రోజు నిందితులను కస్టడీలోకి తీసుకున్న అధికారులు ఫోటో, వీడియోగ్రఫీ ద్వారా విచారణ మొదలు పెట్టారు.
కాగా, లైంగిక వేధింపులతో ఇటీవల 14 ఏండ్ల మైనర్ ఆరోగ్య క్షీణించి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, మిగతా బాలికలపై కూడా లైంగిక దాడులు చేసినట్టు విచారణలో తేలింది. దీంతో రేపు మరోసారి నిందితులను పఠాన్ చెరు డీఎస్పీ కార్యాలయంలో విచారించనున్నారు. వీరితో పాటు ఆశ్రమంలోని బాలికలను కూడా వేరు వేరుగా విచారించాలని హై పవర్ కమిటీ నిర్ణయించింది.
Advertisement
Next Story