ఆమె దీక్ష చేస్తోంది

by srinivas |   ( Updated:4 July 2020 1:06 AM  )
ఆమె దీక్ష చేస్తోంది
X

దిశ, అమరావతి బ్యూరో: అమరావతి రాజధాని కోసం 200 రోజులుగా రైతులు, మహిళలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా కేశినేని నాని కూతురు, విజయవాడ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత నిరసన దీక్షకు దిగారు. విజయవాడలోని కేశినేని భవన్ లో పార్టీ నాయకులతో కలసి సాయంత్రం వరకు ఆమె నిరసన దీక్ష చేయనున్నారు. ఈ దీక్షకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ సంఘీభావం తెలుపనున్నారు.



Next Story

Most Viewed